Jagananna Vasathi Deevena 2021 (జగనన్న వసతి దీవెన) | Application Form, Status

Jagananna Vasathi Deevena 2021: The Hon’ble Chief Minister desires to issue laptops to the interested students in lieu of “Jagananna Vasathi Deevena” scheme for those who are willing to avail of the facility. Jagananna Vasthi Deevena (JVD) scheme for those who agreed for the proposal. the consent of the student and mother to agree on any one of the following three options.

  • To avail a laptop in lieu of Jagananna Vasathi Deevena.
  • To receive Jaganna Vasathi Deevena amount refusing the laptop.
  • To obtain the consent of student who are not covered under Jaganna Vasathi Deevena. to purchase a laptop with their own money.

Jagananna-Vidya-Deevena

Jagananna Vasathi Deevena In Telugu (జగనన్న వసతి దీవెన)

(As Per Notification) “జగనన్న వసతి దీవన మరియు విద్య దీవెన” పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుకున్న ప్రతి తల్లికి నా హృదయ పూర్వక నమస్కారాలు మరియు అభినందనలు. ఉన్నత చదువులు చదువుతున్న మీ పిల్లలకు నా శుభాభినందనలు, ఆశీస్సులు

ఈ రాష్ట్రంలో ఉన్నత చదువులు తమకు నచ్చిన కళాశాలలో చదువుకోవాలంటే పేదరికం అడ్డం కాకూడదని, దేశంలో ఎక్కడా, ఎప్పుడు లేనటువంటి విధంగా ఆ భారాన్ని సంపూర్ణంగా ఈ ప్రభుత్వం తీసుకుంది. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన విధంగా కళాశాల ఫీజులు ఎంతయినా కూడా అంత మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్న మాటకు కట్టుబడి గత ఏడాది పూర్తి ఫీజు రీయింబర్సుమెంట్ చేయటం జరిగింది. ఇదే కాకుండా జగనన్న వసతి దీవెన పథకం కింద ప్రతి పేద విద్యార్థికి సంవత్సరానికి రూ.20,000/- వారి అమ్మ ఖాతాల్లోకి నేరుగా పంపించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం.

అయితే, కోవిడ్ మహమ్మారి సమయంలో కళాశాలలన్నీ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థులు స్మార్ట్ఫోన్, ల్యాప్ లాప్ లేని కారణంగా ఇబ్బంది పడటం గమనించారను. ఈ పరిస్థితి మారాలని విద్యార్థులు కంప్యూటర్ వాడకానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో వచ్చే ఏడాది నుండి డిగ్రీ చదువున్న విద్యార్థులకు మీరు కోరుకుంటే వసతి దీవెన నగదు బదులు ల్యాప్టాప్ ఇవ్వాలని నిర్ణయించాం. దీనితో పాటు గ్రామ గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించబోతున్నాం. మరో మూడు సంవత్సరాలలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకి ఇంటర్కెట్ సదుపాయం కల్పిస్తాం.

పదేళ్ళ తరువాత ప్రపంచం మరింత ముందుకు పోనుననది. మారబోయే ప్రపంచంలో మన యుత వెనుకబడకూడదనే బాధ్యతతో మీ పిల్లలకు అన్నయ్యగా మీకు ఈ సూచన చేస్తున్నాను. ఇందుకుగాను రెండు రకాల ల్యాప్టాప్లను పిల్లలకు అందుబాటులో ఉంచదలిచాం. (As Per Notification)

Jagananna Vasathi Deevena Scheme 2021 – Overview

Scheme Offered By ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Name Of The Scheme Jagananna Vasathi Deevena (JVD)
Scheme Will Be Supervised by AP Education Department
Category Government Scheme
Implementation Of This Scheme 19th April 2021
Jagananna Vidya Devena Scheme For All UG/PG Courses
Location  Andhra Pradesh
Jagananna Vasathi Deevena Toll Free Number 1902

Laptop Configuration On Jagananna Vasathi Deevena 2021

మొదటి రకం- ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ (The first type- laptop configuration)

  • ప్రాసెసర్ : ఇంటెల్ పెంటియం అండ్ అథలోన్ (3000 సిరీస్) లేదా సమానమైన ప్రాసెసర్ (Processor: Intel Pentium and Athlon (3000 series) or equivalent processor,)
  • 4 జిబి డిడిఆర్ రామ్ (4GB DDR RAM)
  • 500 జిబి హార్డ్ డ్రైవ్ (500 GB hard drive)
  • 14 ఇంచుల తెర (14 inch screen)
  • వైఫై మరియు బ్లూటూత్ సదుపాయం (WiFi and Bluetooth facility)
  • వెబ్మ్యామ్ (Webcam)
  • విండోస్ 10 (Windows 10)
  • ఆఫీస్ 365 (Office 365)
  • 3 సంవత్సరాల వారెంటీ (3 year warranty)
  • 3 యాంటీ వైరస్ (3 anti-virus)
  • క్యారీబాగ్ (carry bag).

ఈ లాప్టాప్ ఆన్లైన్ పాఠాలు వినొచ్చు, వీడియోలు చూసుకోవచ్చు. ఈ బుక్స్ చదువుకోవచ్చు, ఇంటర్నెట్, ఈ మెయిల్ వినియోగించవచ్చు. ఇది బి.ఏ., బీ.కాం విద్యార్థులకు సూచించడమైనది. ఎమ్మెస్ ఆఫీస్ వర్డ్ ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రజంటేషన్, టాలీ వంటి వాటితో ప్రాజెక్టు పనులు చేయవచ్చు.

రెండవ రకం-ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ (The second type-laptop configuration)

  • ప్రాసెసర్: ఇంటెల్ కోర్ ఐ3 AMD రిజైన్ (3250) లేదా సమానమైన ప్రాసెసర్ (Processor: Intel Core i3 AMD design (3250) or equivalent processor)
  • 8 జిబి డిడిఆర్ రామ్ (8GB DDR RAM)
  • 500 జిబి హార్డ్ డ్రైవ్ (500 GB hard drive)
  • 14 ఇంచుల తెర (14 inch screen)
  • వైఫై మరియు బ్లూటూత్ సదుపాయం (WiFi and Bluetooth facility)
  • వెబ్మ్యామ్ (Webcam)
  • విండోస్ 10 (Windows 10)
  • ఆఫీస్ 365 (Office 365)
  • 3 సంవత్సరాల వారెంటీ (3 year warranty)
  • 3 యాంటీ వైరస్ (3 anti-virus)
  • క్యారీబాగ్ (carry bag).

ఈ లాప్టాప్ పైన చెప్పినవే కాకుండా ఇంజనీరింగ్, ఫార్మసీ, సైన్స్ కోర్సుల వారు వాడే సిములేషన్, డిజైన్ మరియు ఎనాలసిసస్ సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు కూడా చేయవచ్చు. ఎక్కువ సంఖ్యలో లాప్టాప్స్ కొనుగోలు చేస్తున్నందున మార్కెట్లో దాదాపు 25 నుండి 50 వేల రూపాయలున్న బ్రాండెడ్ లాప్టాప్స్ తక్కువ ధరకే అందుకుబాటులోకి వస్తాయి. లాప్టాప్స్ కొనుగోలు ప్రక్రియ టెండరింగ్ ద్వారా చేసిన తరువాత వాటి విలువను నిర్ధారించడం జరుగుతుంది.

How To Apply Jagananna Vasathi Deevena 2021

జగనన్న వసతి దీవెన పథకంలో నగదు ఐదులు ల్యాప్టాప్ కోరుకున్నట్లయితే మీ అంగీకారాన్ని ప్రిన్సిపాల్ ద్వారా తెలియజేయవలసినదిగా కోరుచున్నాను. ఈ క్రింది మూడింటిలో ఏదేని ఒక దాన్ని ఎంచుకోగలరు.

To Download Jagananna Vasathi Deevena 2021 Offical Notification and Application Form Pdf: Click Here

3 thoughts on “Jagananna Vasathi Deevena 2021 (జగనన్న వసతి దీవెన) | Application Form, Status”

Comments are closed.